హోమ్ / వంటకాలు / మినపప్పు వడ

Photo of uraddal wada by Annapurna jinkala at BetterButter
229
2
0.0(0)
0

మినపప్పు వడ

Nov-25-2018
Annapurna jinkala
120 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి

కావలసినవి సర్వింగ: 4

  1. మినపప్పు ఒక కప్
  2. బియ్యం సగం కప్
  3. ఉప్పు 2 స్పూన్లు
  4. వంట సొడా కొద్దిగా
  5. పెరుగు ఒక కప్
  6. నూనె డీఫ్ర్య్ కి సరిపడా
  7. నీరు తగినన్ని
  8. కొత్తిమీర కొద్దిగా
  9. ఉల్లిపాయ ముక్కలు ఒక కప్
  10. మిరియాలు ఇష్టానికి

సూచనలు

  1. మినపప్పు బియ్యం కడిగి 2 నానబెట్టి కచాపచాగ రుబ్బుకొవాలి
  2. ఉప్పు తగినంత, కొద్దిగా వంటసోడా, ఒక స్పూన్ నీరు వేసి బాగా కలిపి పిండి లొ వేసి కలపాలి
  3. పాన్ లొ డీప్ ఫ్ర్య్ కి నూనె వెసి వేడి చెయ్యాలి
  4. పిండి ని చెత్తొ కవర్ పైన లేదా అకు పై వేసి వత్తి కాగే నూనె లొ వెసి డీప్ ఫ్ర్య్ చెయ్యాలి
  5. బౌల్ లొ ఒక కప్‌ పెరుగు , హాఫ్ స్పూన్ ఉప్పు , ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి కొత్తిమీర చల్లి సర్వు చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర