హోమ్ / వంటకాలు / లుక్మీ

Photo of LUKHMI by Harini Balakishan at BetterButter
831
2
0.0(0)
0

లుక్మీ

Nov-26-2018
Harini Balakishan
40 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

లుక్మీ రెసిపీ గురించి

ఇది హైదరాబాదీ పాపులర్ బ్రేక్ఫాస్ట్ ఐటం. గోధుమ పిండి కవర్లో ఆలూకూర వ్సి సమోసాలాచేయ్యడమే

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ప్రెజర్ కుక్
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. నాలుగు పెద్ద ఆలుగడ్డలు
  2. రెండు ఉల్లి గడ్డలు
  3. నాలుగు పచ్చి మిర్చీ
  4. ఆవాలు, దిలకర, మినపప్పు
  5. ఉప్పు
  6. పసుపు
  7. కప్పు గోధుమరిండి
  8. పావుకప్పు పెరుగు
  9. చిటికెడు చక్కర
  10. వేయిచడానికి నూనె

సూచనలు

  1. రెండు చంచా నూనెవేడి చేసి, ఆవాలు జిలకర మినపప్పు వేసి, సన్నగా తరిగిన పచ్చిమిర్చీ, ఉల్లి గడ్డ, పసుపు , ఉప్పు వేసి వేపి, నాలుగు ఉడకబెట్టి నాశ్ చేసిన ఆలుగడ్డవేసి స్టఫింగ్ తయారు చేయ్యాలి
  2. కు్పు గోధుమపిండిలో పావుకప్పు పెరుగు, చిటికెడు చక్కర, ఉప్పు, సరిపడ నీరు వేసి కొంచం గట్టిగ కలపాలి. 20 నిమిషాలు పక్కన పెట్టాలి
  3. తర్వాత చిన్న ఉండలు చేయ్యాలి
  4. సన్నగ బేలించి మధ్యలో కట్ చేయ్యాలి
  5. ఒకవైపు కూర పెట్టి,సగానికి నడచి అన్ని వైపుల సీల్ చేయ్యాలి
  6. అన్నిలుక్మీలు తయారు చేసుకోవాలి
  7. వేడి నూనెలో సన్న మంటపై ....
  8. .... దోరగా వేయించాలి
  9. అంతే రుచికరమైన లుక్మీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర