Photo of Mat samosa by Pasumarthi Poojitha at BetterButter
787
6
0.0(1)
0

Mat samosa

Nov-26-2018
Pasumarthi Poojitha
3 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 1కప్
  2. జీరా 1 టేబుల్ స్పూన్
  3. ఆయిల్ ఫ్రై కి సరిపడా
  4. కొత్తిమీర కొద్దిగా
  5. కారం 2 టేబుల్ స్పూన్
  6. సాల్ట్ తగినంత
  7. గరం మసాలా 1 టేబుల్ స్పూన్
  8. ఆలూ పావు
  9. షాజిరా 1 టేబుల్ స్పూన్
  10. వాము కొంచెము
  11. వాటర్ సరిపడా

సూచనలు

  1. ముందుగా ఆలూ ని శుభ్రముగా కడిగి కట్ చేసి కుక్కర్ లో మూడు వేసిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
  2. స్టవ్ పై ఇంకో బాండీ పెట్టి ఆయిల్ కొంచం వేసి జీరా,షాజిరా,కారం,పసుపు,గరం మసాలా,కొత్తిమీర అన్ని వేసి కొంచం వేగిన తర్వాత మెదిపిన ఆలూ వేసి కలుపుకొని మూత పెట్టి 3నిమిషాలు మగ్గించుకుంటే చాలు .
  3. మైదా ఒక గిన్నె లో కి తీసుకొని అందులో వాము,సాల్ట్,నూనె వేసి వాటర్ పోసి కలుపుకోవాలి .ఆరగంట చిన్న క్లోత్ కప్పి ఉంచుకోవాలి. చిన్న ఉండలు తీసుకొని ఇలా షేప్ లో చేసుకోవాలి.ఆలూ స్టఫ్ అందులో పెట్టుకొని ఇలా చేయాలి.
  4. స్టవ్ పై కడై పెట్టి ఆయిల్ వేసి వేడి అయ్యాక సిమ్ లో పెట్టి సమోసా వేసి సన్న మాంట పై ఫ్రై చేయాలి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి.
  5. సమె పైన చెపినటు ఆలూ ముద్ద తీసుకొని ఇలా స్టఫ్ చేసి షేప్ ఫోటో లో చెపినటు చేసుకోవాలి. ఆయిల్ లో ఫ్రై చేస్తే కలర్ మారాక తీసి వేడి గా సర్వ్ చేసుకుంటే రెడి.
  6. 6.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Tejaswi Yalamanchi
Nov-26-2018
Tejaswi Yalamanchi   Nov-26-2018

Steps Anni సరిగా రాయండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర