హోమ్ / వంటకాలు / చీజ్ కట్లెట్స్

Photo of cheese cutlets by Krishnakumari Marupudi at BetterButter
296
3
0.0(0)
0

చీజ్ కట్లెట్స్

Nov-26-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • చైనీస్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. చీజ్ తురుము 1 కప్
  2. కన్ఫలౌర్ 2 స్పూన్స్
  3. ఉల్లిముక్కలు 2 స్పూన్స్
  4. పచ్చి మిర్చి1 స్పూన్
  5. ఉప్పు కారం తగినంత

సూచనలు

  1. ముందుగా పన్నీర్ తురుము లో కన్ఫలౌర్ , ఉప్పు కారం, ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి వేసి ముద్దలా చేసి
  2. ఇలా ముద్దలా చేసి
  3. రౌండ్ బిల్లలుగా వత్తుకుని
  4. స్టీవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి ముందుగా వతుకున్న చీజ్ బిల్లలు వేగనివ్వాలి
  5. సన్నటి సెగ మీద మూత పెట్టి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటు వేయించాలి
  6. ప్లేట్ లోకి టమాటో సాస్ తో సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర