హోమ్ / వంటకాలు / పన్నీర్ చీజ్ కట్లెట్స్

Photo of paneer cheese cutlets by Krishnakumari Marupudi at BetterButter
271
3
0.0(0)
0

పన్నీర్ చీజ్ కట్లెట్స్

Nov-26-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ చీజ్ కట్లెట్స్ రెసిపీ గురించి

null

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ఇతర
  • చైనీస్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పన్నీర్ 1 కప్
  2. చీజ్ 1 కప్
  3. కాన్ఫ్లోర్ 3 స్పూన్స్
  4. ఉప్పు, కారం తగినంత
  5. ఉల్లిముక్కలు 2 స్పూన్స్
  6. పచ్చి మిర్చి 1 స్పూన్
  7. ఉల్లి కాడలు 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా పన్నీర్ చిదుముకుని, చీజ్ తురుము వేసి, కన్ఫలౌర్, ఉప్పు, కారం, పచ్చి మిర్చి, ఉల్లిముక్కలు, ఉల్లికాడలు వేసి ముద్దలా కలపాలి
  2. ఇలా చిన్న గుడ్డు ఆకారంలో బిల్లలుగా వత్తుకోవాలి
  3. స్టీవ్ మీద పాన్ పెట్టి సన్నటి సెగ మీద మూత పెట్టి వేయించాలి
  4. అటు ఇటు తిప్పుకుంటు వేయించాలి
  5. వేగినాక ప్లేట్ లోకి టమాటో సాస్ తో సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర