హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ సమోసా

Photo of Sweet corn samosa  by Divya Konduri at BetterButter
1528
3
0.0(0)
0

స్వీట్ కార్న్ సమోసా

Nov-27-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ కార్న్ సమోసా రెసిపీ గురించి

సమోసాలు చాల రకాలు ఉంటాయి..కాని ఇది స్వీటు కిర్ను తో చీజ్ కలిపి చేసాను చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 6

  1. మైద పావు కేజి
  2. స్విటు కార్న్ ఒక కప్పు
  3. కేరట్ తురుము ఒక కప్పు
  4. చీజ్ 40గ్రాములు
  5. ఉల్లి తరుగు ఒక కప్పు
  6. కారం ఒక స్పూను
  7. ఉప్పు ఒక స్పూను
  8. పసుపు చిటికెడు
  9. నూనె అర కప్పు
  10. మిర్చి 100గ్రాములు
  11. దనియా, జీర పొడి ఒక స్పూను

సూచనలు

  1. ముందుగా మైద, ఉప్పు, నూనె వేసి నీళ్ళు పోసి ముద్దలా కలిపి 15 నిమిషాలు నాన నివ్వాలి
  2. బాండీలో 3స్పూనుల నూనె వేసి ఉల్లి, మిర్చి తరుగు వేసుకొని బంగారు లోకి వచ్చేవరకు వేగించాలి
  3. తరువాత కేరట్,కేబేజి, స్వీట్ కార్న వేయాలి
  4. తరువాత చీజ్ తీసుకొని సన్నగా తురమాలి
  5. కూరలు మగ్గాక ఉప్పు,కారం మిగతా మసాల వేసి చీజ్ వేసుకోవాలి
  6. కూర కలిపి పక్కన పెట్టి కలిపి న పిండి ని తీసుకొని చపాతిలా వోత్తుకొని పొడుగు గా కట్ చేసి పెట్టాలి
  7. చేసిన కూరని పెట్టి త్రికొణంలా మడుచు కోవాలి
  8. చివరకు పిండి ఉన్న నీటిని అద్ది చివరలని మలిచి
  9. వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేలా వేగించి మిర్చీలను కూడ వేగించాలి
  10. వేగాక టిష్యుపేపర్ లోకి తీసి టమోట సాస్ తో సర్వ్ చేయాలి
  11. ఉప్పు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర