హోమ్ / వంటకాలు / నిప్పట్టు

Photo of rice flour crispies  by Gadige Maheswari  at BetterButter
497
3
0.0(0)
0

నిప్పట్టు

Nov-27-2018
Gadige Maheswari
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిప్పట్టు రెసిపీ గురించి

పండుగ సందర్భంగా చేసేవి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యప్పిండి - 1 కప్పు
  2. గోధుమ పిండి - 1/2 కప్పు
  3. వేరుశనగ పప్పు - 1/2 కప్పు
  4. కరివేపాకు రెండు రెమ్మలు
  5. నూనె వేయించడానికి సరిపడా
  6. ఉప్పు, కారం తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక పెనం పై వేరుశెనగ గింజలు వేసి కాల్చుకోని పోట్టు తీసుకుని మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి.
  2. ఒక పాత్రలో బియ్యం పిండి గోధుమ పిండి వేసుకోవాలి.
  3. తరువాత పిండి లోనే పల్లిల పోడి కట్ చేసిన కరివేపాకు ఉప్పు కారం వేసి కలపాలి.
  4. కొంచెం వేడి చేసిన నూనె వేసి నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  5. ఒక పాలిథిన్ కవర్ పై కొంచెం పిండిని తీసుకుని చేతి తో గుండ్రంగా వత్తాలి. లేదా చపాతీలా పెద్ద గా చేసి గుండ్రంగా కట్ చేసుకోవాలి.
  6. ఇలా కట్ చేసిన వాటిని నూనె లో వేసి రెండు వైపులా ఎర్రగా వేయించి తీయాలి. అంతే నండి నిప్పట్టు రెడీ !!!!!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర