హోమ్ / వంటకాలు / కాకరకాయ జీలకర్ర కారం

Photo of Bittergourd with Cumin spice  by Anjani Devi at BetterButter
624
2
0.0(0)
0

కాకరకాయ జీలకర్ర కారం

Nov-27-2018
Anjani Devi
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ జీలకర్ర కారం రెసిపీ గురించి

రుచికరమైన ....కాకర కాయ జీరా కారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. చిన్న కాకరకాయలు 10
  2. పచ్చిమిర్చి 6
  3. ఎండుమిర్చి 6
  4. జీలకర్ర 1 స్పూన్
  5. ఉప్పు సరిపడా ...
  6. నూనె...3 గారిటలు

సూచనలు

  1. 1)మొదటిగా...కాకరకాయలు కడిగి పక్కన పెట్టుకోవాలి
  2. 2) ఇప్పుడు గ్యాస్ ఒన్ చేసి బాణాళి పెట్టి నూనె పోసి.... నూనె కాగిన తరువాత కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకోవాలి
  3. 3)ఇలా అన్ని కాకర కాయలు వేయించుకుని..పక్కన పెట్టుకోవాలి
  4. 4) ఒక మిక్సీ తీసుకొని ...అందులి 6 పచ్చి మిర్చి 6 ఎండు మిర్చి..జీరా ..సరిపడా ఉప్పు...వేసి గ్రైండ్ చేసుకోవాలి
  5. 5)ఇప్పుడు బాణాళి 3 స్పూన్ నూనె వేసి బాగా కోరు పోయెడక వేయించుకోవాలి
  6. 6) ఇప్పుడు వేయించిన ఏ మిశ్రమాన్ని...కాకర కాయల్లో పెట్టాలి
  7. 7) చివరిగా. ...అన్ని ...కాకర కాయలు బాణాళి పెట్టి కొంచం..సెగమిద ఉంచితే...వేడి వేడి కాకర జీరా కారం రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర