ఉల్లి పకోడి | Onion pakodi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  28th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Onion pakodi by Sree Vaishnavi at BetterButter
ఉల్లి పకోడిby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

ఉల్లి పకోడి వంటకం

ఉల్లి పకోడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Onion pakodi Recipe in Telugu )

 • ఉల్లిపాయ 2 కప్పులు
 • పచ్చిమిర్చి 2-3
 • సెనగపిండి 4-5 చెంచాలు
 • బియ్యంపిండి 4-5 చెంచాలు
 • దంచిన ధనియాలు 1/2 చెంచా
 • నీళ్లు కొద్దిగా
 • నూనె వేయించడానికి సరిపడా
 • జీలకర్ర 1/2 చెంచా

ఉల్లి పకోడి | How to make Onion pakodi Recipe in Telugu

 1. ముందుగా ఉల్లిపాయలిని సన్నగా తరుగుకోవాలి
 2. అందులో తరిగిన పచ్చిమిర్చి ,జీలకర్ర వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
 3. అందులో తగినంత ఉప్పు ,కారం వేసి బాగా కలుపుకోవాలి
 4. అందులో సెనగపిండి ,బియ్యంపిండి వేసి బాగా కలుపుకోవాలి
 5. కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి
 6. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి
 7. ఇప్పుడు వాటిని పకోడీ లాగా చేసుకోవాలి

Reviews for Onion pakodi Recipe in Telugu (0)