హోమ్ / వంటకాలు / చేకోడీలు

Photo of Ring murukku  by Krishna Gopal Tripuramallu at BetterButter
858
0
0.0(0)
0

చేకోడీలు

Nov-28-2018
Krishna Gopal Tripuramallu
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చేకోడీలు రెసిపీ గురించి

బియ్యం పిండి తో చేస్తారు చాలా రుచిగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యం పిండి 1 కప్
  2. ఉప్పు తగినంత
  3. కారం 1 స్పూన్
  4. జీలకర్ర 1/2 స్పూన్
  5. కరిగించిన వెన్న 3 స్పూన్స్

సూచనలు

  1. బియ్యం పిండిలో ఉప్పు కారం కరిగించిన వెన్న జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి
  2. వేడి నీళ్లు పోసుకొంటు గట్టి ముద్దగా చేసుకోవాలి
  3. మొత్తం పిండిని చేకోడీలు గా చేసుకొని బాగా వేడి ఆయిల్ లో బాగా వేయించి తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర