హోమ్ / వంటకాలు / గుంతపొంగడాలు

Photo of GUNTAPONGADAALU by Krishna Gopal Tripuramallu at BetterButter
314
1
0.0(0)
0

గుంతపొంగడాలు

Nov-29-2018
Krishna Gopal Tripuramallu
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుంతపొంగడాలు రెసిపీ గురించి

హీల్టీ అల్పాహారం .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. పులిసిన దోస పిండి 2 కప్
  2. సాల్ట్ తగినంత
  3. ఆయిల్ 4 స్పూన్స్
  4. నానబెట్టిన చనగపప్పు 3 స్పూన్స్
  5. జీలకర్ర 1 స్పూన్
  6. పచ్చి మిర్చి ముక్కలు 4 స్పూన్స్

సూచనలు

  1. దోస పిండిలో ఆయిల్ తప్ప మిగతావి అన్ని వేసి బాగా కలుపుకోవాలి
  2. గుంతపొంగడాలు వేసుకొని పాన్ వ్3డి చేసుకోవాలి
  3. కొంచం ఆయిల్ వేసి పొంగడాలు వేసుకోవాలి
  4. వేగాక ఆయిల్ వేసి తిప్పి రెండో వైపు కూడా వేయించుకోవాలి
  5. రెండువైపులు కాలాక సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర