హోమ్ / వంటకాలు / క్రిస్పీ కాకరకాయ

Photo of Crispy bittergourd  by Swetha Vijayagiri at BetterButter
434
2
0.0(0)
0

క్రిస్పీ కాకరకాయ

Nov-29-2018
Swetha Vijayagiri
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్రిస్పీ కాకరకాయ రెసిపీ గురించి

కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టం గా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 3

  1. కాకరకాయ ముక్కలు: 1 కప్
  2. పసుపు: 1/4 స్పూన్
  3. ఉప్పు: సరిపడా
  4. కారం: 1 స్పూన్
  5. కార్న్ ఫ్లోర్: 2 స్పూన్స్
  6. జీలకర్ర పొడి: 1/4 స్పూన్
  7. దనియా పొడి: 1/4 స్పూన్
  8. ఆయిల్: డీప్ఫ్రై కి సరిపడా
  9. చాట్ మసాలా: 1/2 స్పూన్

సూచనలు

  1. ముందుగా కాకరకాయ లు గుండ్రంగా కట్ చేసి వాటర్ లో ఉప్పు పసుపు వేసి 10 నిమిషాలు అందులో ఉంచాలి
  2. ఇప్పుడు ఒక బౌల్ లో కార్న్ ఫ్లోర్,పసుపు,కారం, ఉప్పు, జీలకర్ర పొడి,దనియా పొడి వేసి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి
  3. ఇందులో కాకరకాయ ముక్కలు వేసి కలిపి ఆయిల్ లో వేసి డీప్ఫ్రై చేస్కోవాలి
  4. ప్లేట్ లో కి తీసి చాట్ మసాలా వేస్తే రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర