BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / షాహీ పాకం గారెలు

Photo of Shahi Syrup vada  by Sree Vaishnavi at BetterButter
0
4
0(0)
0

షాహీ పాకం గారెలు

Nov-30-2018
Sree Vaishnavi
317 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

షాహీ పాకం గారెలు రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా గ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. మినపప్పు 2 కప్పులు
  2. పంచదార 1 కప్
  3. ఉప్పు చిటికెడు
  4. నూనె వేయించడానికి సరిపడా
  5. 1 1/2 కప్ నీళ్లు
  6. పాలు 1 లీటర్
  7. పిస్తా 6-7
  8. రోజ్ వాటర్ 1/2 చెంచా
  9. కండెన్స్డ్ మిల్క్ 5 చెంచాలు

సూచనలు

  1. ముందుగా మినపప్పుని 2-3 గంటలు నాన్ననివ్వాలి
  2. తరువాత దానిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి
  3. ఇప్పుడు దానిలో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  5. నూనె లో ఈ గారెలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి
  6. ఇప్పుడు ఒక గిన్నె లో పంచదార ,నీళ్లు వేసి పాకం రానివ్వాలి
  7. అందులో వేయించిన గారెలు వేసి పాకం పిలుచుకున్నకా తీసుకుని పక్కన పెట్టుకోవాలి
  8. ఇప్పుడు స్టవ్ ఆన్ అందులో పాలు పోసి దగ్గర పడే వరకు ఉంచాలి
  9. అది దెగ్గరపడ్డగా అందులో కండెన్స్డ్ మిల్క్ ,రోజ్ వాటర్ వేసి బాగా దెగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి
  10. ఇప్పుడు దానిని పాకం గారెలు మీద వేసుకుని సర్వ్ చేసుకోవడమే
  11. పైన పిస్తా తో డెకరేట్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర