హోమ్ / వంటకాలు / కొబ్బరి కజ్జికాయలు

Photo of Coconut Gujiya by Gadige Maheswari  at BetterButter
715
3
0.0(0)
0

కొబ్బరి కజ్జికాయలు

Nov-30-2018
Gadige Maheswari
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి కజ్జికాయలు రెసిపీ గురించి

పండుగ రోజుల్లో చేసుకునే తీపి వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • వేయించేవి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి - 1/2 కేజీ
  2. నెయ్యి - 2 స్పూన్
  3. చక్కెర - 1 పెద్ద గ్లాస్
  4. కొబ్బరి గిన్నెలు - 6
  5. నూనె వేయించడానికి సరిపడా
  6. గసగసాలు - 1/2 కప్
  7. బాదం కాజు పౌడర్ - 1/2 కప్ ( optional)

సూచనలు

  1. ముందుగా ఒక పాత్రలో గోధుమ పిండి ని తీసుకోవాలి.
  2. ఇందులో నెయ్యి వేడి చేసుకొని కొంచెం కొంచెం నీరు పోసి చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. తరువాత ఒక పాత్రలో కొబ్బరి గిన్నెలను తురుము కోవాలి.
  4. ఇందులో పెనం పై వేయించు కొన్న గసగసాలు, కాజు ,బాదం పౌడర్ ను వేసి బాగా కలుపుకోవాలి.
  5. పిండి ని కొంచెం కొంచెం గా తీసుకుని చిన్న చిన్న పూరీలు గా చేసుకోవాలి.
  6. ఒక పూరీని తీసుకుని మధ్యలో కొబ్బరి మిశ్రమాన్ని వుంచి చుట్టూ అంచులు ను నీటి తో తుడుపు కొని దాని పై మరోక పూరీ ని వేసి చుట్టూ అంచులు ను మూసివేయాలి.
  7. ఇలా చేసుకున్న వాటిని స్టౌ ఆన్ చేసి కడాయిలో నూనె పోసి రెండు వైపులా ఎర్రగా కాల్చాలి. ఎంతో రుచిగా వుండే కొబ్బరి కజ్జికాయలు సిద్దం !!!!!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర