హోమ్ / వంటకాలు / వాము ఆకు బజ్జిలు

Photo of Carom leaf bajjilu by Pasumarthi Poojitha at BetterButter
1003
8
0.0(0)
0

వాము ఆకు బజ్జిలు

Nov-30-2018
Pasumarthi Poojitha
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాము ఆకు బజ్జిలు రెసిపీ గురించి

టాస్ట్య్ ను హెల్త్య్ రేసుపి ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు ల కు కూడా హెల్త్ బాగుంటుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. వాము ఆకు 6
  2. శనగ పిండి 150 గ్రామ్స్
  3. వాము 1 టేబుల్ స్పూన్
  4. సాల్ట్ సరిపడా
  5. వాటర్ సరిపడా
  6. కారం 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా వాము ఆకులను శుభ్రoగా కడిగి ప్లేట్ లో పెట్టుకోవాలి.
  2. తర్వాత బజ్జిలు వేసుకునే మిశ్రమం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో శనగ పిండి,సాల్ట్,కారం,వాము ,సోడా ఉప్పు,అన్ని వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని పలుచగా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడై పెట్టి ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి వేడి అయ్యాక వాము ఆకు బజ్జి తీసుకొని పిండి లో ముంచి నూనె కాగాక అందులో వేయాలి.
  4. గోల్డెన్ కలర్ వచ్చే వేగనిచ్చి తీసేయాలి.వేడి వేడి గా తింటే చాలా బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర