హోమ్ / వంటకాలు / కార్న్ ఫ్లక్స్ చుడువా

Photo of Corn flakes chivda  by Sree Sadhu at BetterButter
502
4
0.0(0)
0

కార్న్ ఫ్లక్స్ చుడువా

Dec-01-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కార్న్ ఫ్లక్స్ చుడువా రెసిపీ గురించి

చేసుకోవడం చాలా సులువు మరియు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. కార్న్ ఫ్లక్స్ 2 కప్స్
  2. నూనె డీప్ ఫ్రై కి సరిపడినంత
  3. ఉప్పు తగినంత
  4. కారం తగినంత
  5. పంచదార పొడి 1/2 చెంచా
  6. పల్లీలు 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి చెయ్యాలి
  2. అందులో కార్న్ ఫ్లక్స్ ,పల్లీలు వేసి వేయించి ఒక గిన్నె లో వేసుకోవాలి
  3. అందులో తగినంత ఉప్పు, కారం ,పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి
  4. అంతే దానిని బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర