హోమ్ / వంటకాలు / అరటిపండు పూరీ

Photo of Banana puri by Chandrika Marripudi at BetterButter
732
3
0.0(0)
0

అరటిపండు పూరీ

Dec-01-2018
Chandrika Marripudi
480 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటిపండు పూరీ రెసిపీ గురించి

అరటిపండు పూరీ గోధుమపిండి, అరటిపండు, పెరుగు కలిపి చేసే పూరీ. వెరైటీగా, రుచిగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. అరటిపండ్లు : 3(బాగా పండినవి)
  2. గోధుమపిండి : 2 కప్పులు
  3. పెరుగు : 1/4 కప్పు
  4. జీలకర్ర : 1స్పూన్
  5. ఉప్పు : 1/4 స్పూన్
  6. పంచదార : 4 టేబుల్ స్పూన్లు
  7. బేకింగ్ సోడా : 1/4 స్పూన్
  8. నూనె : డీప్ ఫ్రైకి సరిపడ

సూచనలు

  1. ఒక గిన్నెలో అరటిపండు, పంచదార వేసి మెత్తగా మెదుపుకోవాలి
  2. తరువాత పెరుగు,ఉప్పు, బేకింగ్ సోడా,జీలకర్ర, గోధుమపిండి వేసి గట్టిగా ముద్దలా కలుపుకోవాలి.
  3. కలిపిన పిండి పైన ఒక స్పూన్ నూనె రాసి 8 గంటలు అలాగే ఉంచాలి.
  4. 8గంటల తరువాత పిండిని మళ్ళీ మర్దన చేసి చిన్న చిన్న ముద్దలుగా చేసి పొడిపిండి చల్లి పూరీ లా వత్తుకోవాలి.
  5. బాండీలో డీప్ ఫ్రైకి నూనె పోసి కాగిన తరువాత పూరీలు వేసి వేయించి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర