హోమ్ / వంటకాలు / పొంగడలు మంచురియన్

Photo of appe manchrian by Krishnakumari Marupudi at BetterButter
428
4
0.0(0)
0

పొంగడలు మంచురియన్

Dec-01-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. దోస పిండి
  2. ఉల్లిముక్కలు 1 కప్
  3. ముష్రరోమ్ 1 కప్
  4. క్యాప్సికమ్ 1 కప్
  5. వెల్లుల్లి ముక్కలు1 స్పూన్
  6. ఉల్లికడలు 3 స్పూన్స్
  7. టమాటో సాస్ 3 స్పూన్స్
  8. సొయా సాస్ 1 స్పూన్స్
  9. రెడ్ చిల్లి సాస్ 5 చుక్కలు
  10. గ్రీన్ చిల్లి సాస్ 4 చుక్కలు
  11. వెనిగర్ 3 చుక్కలు

సూచనలు

  1. ముందుగా దోస పిండి తో పొంగడలు వేసి
  2. పాన్ లో ఆయిల్ వేసి వేడి ఎక్కాక పొంగడలు వేపుకునింపక్కకి తీసుకోవాలి
  3. మళ్ళీ కొంచము ఆయిల్ వేసి ఉల్లుల్లి ముక్కలు వేసి వేగాక ముష్రరోమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి
  4. ఉల్లిముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి
  5. ఉప్పు, మిర్యాలు పొడి వేసి వేగనివ్వాలి
  6. టమాటో సాస్, సొయా సాస్, రెడ్ చిల్లి సాస్, గ్రీన్ చిల్లి సాస్, వెనిగర్ వేసి బాగా వేగనివ్వాలి
  7. కన్ఫలౌర్ పౌడర్ వేసి నీళ్ళల్లో బాగా కలిపి దానిలో వెయ్యాలి
  8. ఇలా వెయ్యాలి
  9. బాగా కలిపి పొంగడలు వేసి బాగా కలిపి
  10. ఇలా కలిపి
  11. లాస్ట్లో ఉల్లికడల వేసి బాగా కలిపి
  12. ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర