హోమ్ / వంటకాలు / అటుకుల మిక్చర్

Photo of poha mixture by Anitha Rani at BetterButter
740
5
0.0(0)
0

అటుకుల మిక్చర్

Dec-02-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల మిక్చర్ రెసిపీ గురించి

అటుకులు నూనె లో వేపుకొని పల్లి పప్పులు,పుట్నాలపప్పులు కలిపి చేసుకొనే స్నాక్.సాయంత్రము,పిల్లలకు తినడానికి రుచిగా కర కర లాడుతూ ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. అటుకులు 2పెద్ద కప్పులు
  2. కారంపొడి 1స్పూన్
  3. ఉప్పు1 టేబుల్ స్పూన్
  4. పసుపు 1 స్పూన్
  5. పుట్నాలపప్పులు 1/4 కప్
  6. పల్లి పప్పులు1/4కప్
  7. కరివేపాకు 1/4కప్
  8. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. స్టవ్ పైన పెద్ద బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి అయ్యాక అటుకులు దోరగా వేపుకోవాలి.
  2. అదే బాండీ లో నూనె అంతా ఒంపుకొని చివరన 2స్పూన్స్ నూనెలో వేపుకున్న పల్లీపప్పులు,పుట్నాలపప్పులు,ఎండిమిరపకాయలు,కరివేపాకు ఒకదాని తరువాత ఒకటి వేసుకొని వేపుకోవాలి.
  3. చివరగా అందులో ఉప్పు ,పసుపు వేసి 2ని ఉంచి ముందుగా వేపుకున్న అటుకులు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసు కోవాలి.
  4. చల్లారిన తరువాత డబ్బాలో వేసుకొని మూత పీచు కోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర