హోమ్ / వంటకాలు / బ్రెడ్ బజ్జి

Photo of Bread bajji by రమ్య వూటుకూరి at BetterButter
2064
5
0.0(0)
0

బ్రెడ్ బజ్జి

Dec-03-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ బజ్జి రెసిపీ గురించి

చాలా టేస్టీ బజ్జి ఈజీగా చేస్కోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇటాలియన్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రౌన్ బ్రెడ్ స్లైస్ లు 2
  2. చనగపిండి 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. కారం 1 స్పూన్
  5. సోడా ఉప్పు 2 చిటికెలు
  6. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. బ్రెడ్ 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి
  2. చనగపిండి లో ఉప్పు కారం సోడా ఉప్పు వేసుకొని బాగా కలిపి నీళ్లు పోసుకొని కొంచం జారుగా పిండి కలుపుకోవాలి
  3. ఆయిల్ వేడెక్కక బ్రెడ్ ముక్కలు పిండి లో వేసి ఒక వైపు పిండిలో ముంచి వేడి నూనె లో వేసి బాగా వేయించుకోవాలి
  4. టొమోటో సాస్ తో సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర