హోమ్ / వంటకాలు / పెరుగు వడ

Photo of Dahi vada by Sree Sadhu at BetterButter
537
4
0.0(0)
0

పెరుగు వడ

Dec-03-2018
Sree Sadhu
250 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెరుగు వడ రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది చాలా సులువు కూడా చేసుకోవడం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. మినపప్పు 1 కప్
  2. ఉప్పు తగినంత
  3. నూనె వేయించడానికి సరిపడా
  4. గట్టి పెరుగు 2 కప్పులు
  5. పచ్చిమిర్చి 2-3
  6. ఆవాలు 1/2 చెంచా
  7. జీలకర్ర 1/2 చెంచా
  8. ఎండుమిర్చి 1-2
  9. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా మినపప్పుని 4-5 గంటలు నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. దానిని మిక్సీ లో బాగా మెత్తగా పేస్ట్ చేయాలి
  3. అందులో తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు పెరుగు ని బాగా బీట్ చేసి అందులో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  5. అందులో గారెలు వేసి నాననివ్వాలి
  6. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర ,ఎండుమిర్చి వేసి వేయించి పెరుగు లో వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర