హోమ్ / వంటకాలు / పాలకూర బజ్జి

Photo of Palak bajji by రమ్య వూటుకూరి at BetterButter
405
2
0.0(0)
0

పాలకూర బజ్జి

Dec-03-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర బజ్జి రెసిపీ గురించి

పాలకూర తో చేసుకొనే ఈజీ ఈవెనింగ్ స్నాక్. పిల్లలకు నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 5

  1. పాలకూర 1 కట్ట
  2. చనగపిండి 1 కప్
  3. బియ్యం పిండి 2 స్పూన్స్
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  5. కారం 1 స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. వాము కొంచం
  8. సోడా ఉప్పు చిటికెడు
  9. ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత
  10. ఉల్లిపాయ ముక్కలు 3 స్పూన్స్

సూచనలు

  1. చనగపిండి లో బియ్యం పిండి ఉప్పు కారం అల్లంవెల్లుల్లి పేస్ట్ సోడా ఉప్పు వాము వేసి నీళ్లు పోసుకొని బజ్జి పిండి కలుపుకోవాలి
  2. పాలకూర ఆకులు శుభ్రం చేసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి
  3. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి ఆరిన పాలకూర ఆకులు పిండి లో ముంచి తీసి నూనె లో వేడి బాగా వెయించుకోవాలి
  4. వేగిన బజ్జిలు ఉల్లిపాయ ముక్కలు తో సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర