పూరీ | Poori Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  3rd Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Poori by రమ్య వూటుకూరి at BetterButter
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

పూరీ వంటకం

పూరీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Poori Recipe in Telugu )

 • గోధుమపిండి 1 కప్
 • ఉప్పు తగినంత
 • ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

పూరీ | How to make Poori Recipe in Telugu

 1. గోధుమ పిండి లో ఉప్పు వేసుకొని గట్టి ముద్దలా నీళ్లు పోసుకొంటు కలుపుకోవాలి
 2. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలు చేసుకొని పూరీ వత్తుకోవాలి
 3. తయారు చేసుకొన్న పూరీలను వేడి నూనెలో వేసి వేయించి తీసుకోవాలి
 4. పూరీ కూరతో కానీ ఏదైనా మసాలా కూర తో కానీ సర్వ్ చేసుకోవాలి

నా చిట్కా:

పిండి కలిపే డప్పుడు 1 స్పూన్ సుగర్ వేస్తే పొంగిన పూరీలు చాలా సేపటివరకు తాజాగా ఉంటాయి

Reviews for Poori Recipe in Telugu (0)