హోమ్ / వంటకాలు / బీట్రూట్ హాట్ రోసెస్

Photo of Beetroot hot roses by Krishnakumari Marupudi at BetterButter
416
2
0.0(0)
0

బీట్రూట్ హాట్ రోసెస్

Dec-03-2018
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ పిండి 3 కప్స్
  2. కన్ఫలౌర్ 3 స్పూన్స్
  3. బియ్యంపిండి 3 స్పూన్స్
  4. అల్లంపచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్స్
  5. ఉప్పు తగినంత
  6. నూనె డీప్ ఫ్రై కి సరిపడినంత

సూచనలు

  1. ముందుగా అల్లంపచ్చి మిర్చి మిక్సీ లో వేసి పేస్ట్ చేసుకోవాలి
  2. గోధుమ పిండి లో కన్ఫలౌర్ , బియ్యంపిండి ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలిపి
  3. నూనె వేసి కలిపి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకుని అరగంట నానబెట్టుకోవాలి
  4. చిన్న ఉండ తీసుకుని దానిమీద రెండు చుక్కలు బీట్రూట్ రసం వేసి బాగా మర్దనా చేసి
  5. ఇలా చెపాతీలా వత్తుకుని,గుండ్రంగా బిల్లలుగా కట్ చేసి
  6. పిండి రాసుకుంటూ ఒకదాన్ని మీద ఒకటి వేసి
  7. ఇలా మూడు భాగాలుగా కట్ చేసి గులాబీల చుట్టుకోవాలి
  8. స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి వేడి ఎక్కాక చుట్టుకున్న గులాబీలు నూనె లో వేసి డీపీఫ్రై చెయాలి
  9. బంగారురంగు వచ్చాక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చెయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర