హోమ్ / వంటకాలు / ఉల్లి పకోరా

Photo of ONION pakora by Krishnakumari Marupudi at BetterButter
569
1
0.0(0)
0

ఉల్లి పకోరా

Dec-03-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఉల్లిపాయలు 2
  2. సేనగపిండి 2 కప్స్
  3. కన్ఫలౌర్ 2 స్పూన్స్
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  5. ఉప్పు కారం తగినంత
  6. నూనె డీప్ ఫ్రై కి కావసినంత

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరిగి దానిలో సేనగపిండి, కన్ఫలౌర్, ఉప్పు కారం అల్లంవెల్లుల్లి పేస్ట్ మసాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసుకుని ముద్దలా గట్టిగా కలుపుకోవాలి
  2. స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై కి కావలసినంత నూనె వేసి వేడి ఎక్కనివ్వాలి
  3. దానిలో పకోరాలు వేసి బంగారురంగు వచ్చాక ప్లేట్ లోకి సర్వ్ చెయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర