హోమ్ / వంటకాలు / వెజ్ బర్గర్

Photo of Veg burger  by రమ్య వూటుకూరి at BetterButter
507
4
0.0(0)
0

వెజ్ బర్గర్

Dec-03-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ బర్గర్ రెసిపీ గురించి

టేస్టీ బర్గర్ ఇంట్లోనే ఈజీగా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మహారాష్ట్ర
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. బర్గర్ బ్రెడ్ 2
  2. బట్టర్ 4 స్పూన్స్
  3. టొమోటో 2
  4. ఉల్లిపాయలు 1
  5. ఉడికించిన ఆలూ 3
  6. ఉల్లికాడ ముక్కలు 3 స్పూన్స్
  7. కొత్తిమీర ముక్కలు 2 స్పూన్స్
  8. గరం మసాలా 1/2 స్పూన్
  9. కారం 1/2 స్పూన్
  10. ఉప్పు తగినంత
  11. అల్లం పొడి 1/4 స్పూన్
  12. అటుకులు 5 స్పూన్స్
  13. ఎగ్ లెస్ మయోనేజ్ 4 స్పూన్స్
  14. టొమోటో సాస్ 3 స్పూన్స్
  15. చీజ్ స్లైస్స్ 2
  16. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. బర్గర్ బ్రేడ్స్ ని మధ్యకి కట్ చేసి బట్టర్ రాసి ఫ్రై పెనం పై ఫ్రై చేసుకోవాలి
  2. ఆలూ మెత్తగా చేసుకోవాలి
  3. అందులో కొత్తిమీర ముక్కలు ఉల్లికాడ ముక్కలు ఉప్పు కారం గరం మసాలా వేసి గట్టిగా ముద్ద చేసుకోవాలి
  4. దీనిలో నానబెట్టిన అటుకులు గట్టిగా పిండి కలపాలి
  5. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని టిక్కీ ల చేసి డీప్ ఫ్రిడ్జ్ లో 3 గంటలు పెట్టాలి
  6. తర్వాత వీటిని డీప్ ఫ్రై చేస్కోవాలి
  7. వేయించుకున్న బ్రేడ్స్ కి మాయనేజ్ అప్లై చేసుకొని ఆలూ టిక్కీ ఉల్లిపాయ ముక్కలు టొమోటో ముక్కలు చీజ్ స్లైస్ టొమోటో సాస్ వరుసగా వేసుకొని ఇంకో బ్రెడ్ స్లైస్ తో క్లోస్ చేసుకోవాలి
  8. అంతే హోమ్ మేడ్ బర్గర్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర