హోమ్ / వంటకాలు / ఆలూ బజ్జీ

Photo of Potato bajji. by దూసి గీత at BetterButter
496
3
0.0(0)
0

ఆలూ బజ్జీ

Dec-04-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ బజ్జీ రెసిపీ గురించి

సాయంత్రం చిరుతిండి గా తయారుచేసే డిష్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళ దుంపలు : 2
  2. శనగపిండి: 1 కప్పు.
  3. వరిపిండి :. 2. చెంచాలు.
  4. ఉప్పు : 1 చెంచా
  5. కారం : 1/2 చెంచా.
  6. పసుపు : చిటికెడు.
  7. నూనె : వేయించడానికి తగినంత
  8. వాము: 1/4 చెంచా

సూచనలు

  1. ముందుగా శనగపిండి,వరిపిండీ,ఉప్పు,పసుపు,ఖారం,వాము అన్నీ కలిపి నీరు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి.
  2. ఆలూ చక్రాలు గా కట్ చేసుకుని,ఆ పిండిలో ముంచి కాగిన నూనె లో వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర