హోమ్ / వంటకాలు / పూర్తి వంకాయ బజ్జీలు

Photo of Whole brinjal bajji. by దూసి గీత at BetterButter
1657
5
0.0(0)
0

పూర్తి వంకాయ బజ్జీలు

Dec-04-2018
దూసి గీత
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూర్తి వంకాయ బజ్జీలు రెసిపీ గురించి

సాయంత్రం స్నాక్ గా చేసే ఐటెమ్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. వంకాయలు : 4
  2. శెనగపిండి:. 1 కప్పు.
  3. వరిపిండి: 3 చెంచాలు.
  4. ఉప్పు :. 1/2 చెంచా
  5. కారం : 1/4 చెంచా.
  6. నూనె : డీప్ ఫ్రై కి సరిపడా.
  7. స్టఫింగ్ కోసం.
  8. ఉల్లిపాయ : చిన్నది 1
  9. టమాటా: 1
  10. పచ్చిమిర్చి తరుగు : 1 చెంచా.
  11. పల్లీలు,పుట్నాలు కలిపి చేసిన పొడి :2 చెంచాలు.
  12. కొత్తిమీర : 1 కట్ట
  13. ఆమ్చూర్ పొడి: 1/2 చెంచా.
  14. ఉప్పు : 1/4 చెంచా.

సూచనలు

  1. ముందుగా వంకాయలు పుచ్చుకుని లేకుండా చూసుకుని, గుత్తి వంకాయ కూర కి కట్ చేసినట్టుగా కింద వైపు + గుర్తు లా కట్ చేసుకోవాలి.
  2. ఈ వంకాయలని 5 నిమిషాలు ఉప్పు వేసిన నీళ్ళలో ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  3. శనగపిండి, వరిపిండి, ఉప్పు, ఖారం అన్నీ వేసి బజ్జీల పిండి కలుపుకోవాలి.
  4. రెడీ అయిన పిండి
  5. స్టఫింగ్ కోసం చెప్పుకున్నవన్నీ కలుపుకుని పెట్టుకోవాలి.
  6. ఉడికించిన వంకాయలో ఈ స్టఫింగ్ మిశ్రమం జాగ్రత్త గా కూరాలి.
  7. స్టఫ్ చేసిన వంకాయలని శనగపిండి మిశ్రమంలో ముంచి కాగిన నూనెలో మీడియం మంట మీద వేగించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర