హోమ్ / వంటకాలు / మిర్చి బజ్జిలు

Photo of Mirchi bajjilu by Vandana Paturi at BetterButter
272
4
0.0(0)
0

మిర్చి బజ్జిలు

Dec-04-2018
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిర్చి బజ్జిలు రెసిపీ గురించి

మిర్చి బజ్జిలు ఇష్టపడనివారు ఎవరు వుండరు నాకైతే చాలా ఇష్టం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 5

  1. సేనగపిండి ఒక కప్పు
  2. మిర్చిలు 10
  3. నూనె వేయించడానికి సరిపడా
  4. ఉప్పు తగినంత
  5. వంటసోడా చిటికెడు
  6. వాము ఆఫ్ స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక పాత్రలో సేనగపిండి తీసుకొని అందులో ఉప్పు వాము వంటసోడా వేసి కలిపి నీళ్లు పోసి అంతజరుగా కాకుండా కలుపుకోవాలి ,
  2. మిర్చి ని చవర కట్ చేసి మధ్యలో పొడవుగా ఘాటు పెట్టి పెట్టుకోవాలి,
  3. స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక మిర్చి పిండిలో ముంచి డీఫ్ ఫ్రై చేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర