హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ పకోడీ

Photo of Onion pakoda by రమ్య వూటుకూరి at BetterButter
497
4
0.0(0)
0

ఉల్లిపాయ పకోడీ

Dec-04-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ పకోడీ రెసిపీ గురించి

టేస్టీ టీ టైం స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. ఉల్లిపాయలు 8
  2. చనగపిండి 1/4 కప్
  3. వరి పిండి 3 స్పూన్
  4. వంటసోడా చిటికెడు
  5. కారం 1 స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. ఆయిల్ డీప్ ఫ్రై కి
  8. పచ్చి మిర్చి 3
  9. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవాలి
  2. పచ్చిమిర్చి కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
  3. ఒక బౌల్ లో ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిర్చి ముక్కలు కరివేపాకు ఉప్పు కారం కొంచం వంటసోడా వేసుకొని గట్టిగా నొక్కి కలపాలి
  4. ఉల్లిపాయలు లో వాటర్ బైటకు వస్తుంది
  5. తర్వాత చనగపిండి వరిపిండి వేసుకొని గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. అవసరమైతే కొంచం నీళ్లు పోస్కోవచ్చు
  6. ఈ పిండి ని చేత్తో కొంచం పిండి తీసుకొని వేడి నూనె లో పకోడీ వీడ్కొని వేయించి తీసుకోవాలి
  7. అన్నం లోకి బాగుంటుంది. స్నాక్ లాగా కూడా తినచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర