హోమ్ / వంటకాలు / లిటిల్ హార్ట్స్

Photo of Little Heart's by Gadige Maheswari  at BetterButter
426
4
0.0(0)
0

లిటిల్ హార్ట్స్

Dec-04-2018
Gadige Maheswari
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

లిటిల్ హార్ట్స్ రెసిపీ గురించి

పిల్లలు ఇష్టంగా తినే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ పిండి - 1 కప్
  2. ఖర్జూర పండ్లు - 1 కప్
  3. ఎండు కొబ్బరి పొడి - 1/2 కప్
  4. నువ్వులు - స్పూన్
  5. నెయ్యి - 2 స్పూన్
  6. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక పాత్రలో గోధుమ పిండి తీసుకొవాలి.
  2. ఇందులో వేడి చేసిన నెయ్యి పోసి తగినంత నీరు పోసి పిండిని ముద్దగా చేసుకోవాలి.
  3. స్టౌ ఆన్ చేసి ఒక పాత్రలో కొంచెం నెయ్యి పోసి గింజలు తీసిన ఖర్జూరం ముక్కలు వేసి బాగా కలపాలి.
  4. ఖర్జూరం ముక్కలు మెత్తబడ్డాక అందులో ఎండు కొబ్బరి పొడి నువ్వులు వేసి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి.
  5. పిండి ని కొంచెం తీసుకుని చపాతీలా పలుచగా వత్తుకోవాలి.
  6. ఇలా చేసిన తర్వాత వాటిని హార్ట్ సేపు లో కట్ చేసుకోవాలి.
  7. ఒక హార్ట్ సేపు ను తీసుకుని ఖర్జూరం ముద్దను మధ్యలో పెట్టి అంచులు నీటి తో తుడుపు కొని దాని పై మరోక హార్ట్ సేపు ను పెట్టుకుని అంచులను వత్తుకోవాలి.
  8. ఇలా అన్నింటిని రెడీ చేసుకోవాలి.
  9. ఇలా ప్రిపేర్ చేసుకొన్న వాటిని నూనె లో వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చాలి.
  10. ఎంతో రుచిగా వుండే లిటిల్ హార్ట్స్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర