హోమ్ / వంటకాలు / గోరుమిటిలు

Photo of GORUMITILU by రమ్య వూటుకూరి at BetterButter
1599
5
0.0(0)
0

గోరుమిటిలు

Dec-04-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోరుమిటిలు రెసిపీ గురించి

గోదావరి జిల్లాలో అందరికీ తెలిసిన స్వీట్. సారె లో పెట్టడానికి కూడా ఇది చేస్తారు. చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 6

  1. మైదా 1/2 కేజీ
  2. నెయ్యి 100 గ్రామ్స్
  3. ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత
  4. షుగర్ 1/2 కేజీ
  5. ఉప్పు చిటికెడు
  6. యాలకులు 2

సూచనలు

  1. నెయ్యి కరిగించి మైదా లో వేసుకొని బాగా కలుపుకోవాలి
  2. చిటికెడు ఉప్పు వేసి నీళ్లు పోసుకొంటూ ముద్దగా చేసుకోవాలి
  3. ఈ పిండి ముద్ద గట్టిగా కాకుండా మృదువుగా ఉండాలి
  4. చిన్న పిండి ముద్ద తీసుకొని కొంచం పొడవుగా చేసి బొటనవేలు పై వేసుకొని చూపుడు వేలు సాయంతో గోరుమిటీలు చేసుకోవాలి
  5. మొత్తం పిండి అంతా గోరుమిటీలు చేసుకోవాలి
  6. వీటిని సన్నని సెగపై నూనెలో వేయించుకోవాలి
  7. గ్లోడెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి
  8. షుగర్ మునిగే వరకు వాటర్ పోసి తీగ పాకం పట్టుకొని యాలకుల పొడి వేసి దించుకోవాలి
  9. ఈ పాకాన్ని వేయించి ఉంచుకున్న గోరుమిటీలపై వేసి బాగా పట్టేలా కలుపుతూ ఉండాలి
  10. కాసేపటికి పాకం గట్టిపడుతుంది
  11. బాగా ఆరాక సర్వ్ చెసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర