హోమ్ / వంటకాలు / బిహారి కాస్త తెకుఏ స్వీట్

Photo of Bihar kastha thekua sweet by Pasumarthi Poojitha at BetterButter
1523
7
0.0(0)
0

బిహారి కాస్త తెకుఏ స్వీట్

Dec-05-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బిహారి కాస్త తెకుఏ స్వీట్ రెసిపీ గురించి

ఇది బిహారి రెసిపీ టీ టైం కి చాలా బాగుంటుంది బిహారి వాళ్ళు బాగా చేసుకుంటారు ఈ స్వీట్ ఇందులో ముఖ్య మైన నది గోధుమ పిండి ,సూజి వాడను ,షుగర్,సొంపు పిల్లలకి కూడా చాలా మంచిది ఈసీ రేసిపి ను టాస్ట్య్...

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • బీహార్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమ పిండి 1 కప్
  2. సూజి హాఫ్ కప్
  3. సాల్ట్ రుచికి సరిపడా
  4. వాటర్ 1 కప్
  5. పంచదార హాఫ్ కప్
  6. ఆయిల్ ఫ్రై కి సరిపడా
  7. సొంపు 1 టేబుల్ స్పూన్
  8. నెయ్యి 3 టేబుల్ స్పూన్
  9. కొబ్బరిపొడి 3 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత సూజి ,సాల్ట్,సొంపు , కొబ్బరి పొడి 3 టేబుల్ స్పూన్,నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు స్టవ్ ఒన్ చేసి కడై పెట్టి అందులో కప్ షుగర్ వేసి ,హాఫ్ కప్ వాటర్ పోసి షుగర్ మెల్ట్ అయ్యే వరకు తుపుకొని పంచదార కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాకం చల్లేరే వరకు పక్కన ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు పాకం చల్లారాక కలుపుకొని పెట్టుకుని ఉన్న గోధుమ పిండి మిశ్రమం లో పాకం పోసుకొని కలుపుకోవాలి చక్కగా ముద్ద ల కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి .
  4. ఇప్పుడు స్టవ్ ఒన్ చేసి కడై పెట్టి ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్ లో నూనె వేడి చేసుకోవాకి.
  5. ఇపుడు పిండి ముద్ద ని చిన్న ఉండా తీసుకొని చేత్తో లీఫ్ షేప్ చేసుకోవాలి ఆదన చిన్న పుల్ల తీసుకొని వాటి పై గీతలు పెట్టాలి .అన్ని అలా షేప్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  6. ఇప్పుడు నూనె వేసుకొని లౌ ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల ఉడకావు .గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి .
  7. వేడి వేడి గా చాలా స్మూత్ గా చాలా బాగున్నాయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర