హోమ్ / వంటకాలు / మసాలా వడ

Photo of MASALAVADA by రమ్య వూటుకూరి at BetterButter
224
2
0.0(0)
0

మసాలా వడ

Dec-05-2018
రమ్య వూటుకూరి
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా వడ రెసిపీ గురించి

పచ్చి చనగా పప్పుతో చేసుకొనే టేస్టీ మరియు స్పైస్ రెసిపీ. సాయంత్రం స్నాక్ గా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పచ్చి చనగపప్పు 1 కప్
  2. ఉప్పు తగినంత
  3. పచ్చిమిర్చి 4
  4. లవంగాలు 4
  5. జీలకర్ర 1 స్పూన్
  6. అల్లం ముక్కలు 1 స్పూన్
  7. ఆయిల్ డీప్ ఫ్రై కి
  8. కరివేపాకు 2 రెమ్మలు
  9. కొత్తిమీర కొంచం
  10. ఉల్లిపాయ ముక్కలు 3 స్పూన్స్(ఆప్షనల్)

సూచనలు

  1. పచ్చి చనగపప్పు ని 2 గంటలు నాన బెట్టుకోవాలి
  2. 3 స్పాన్స్ పప్పు పక్కన పెట్టుకోవాలి
  3. తర్వాత నీళ్లు వమ్పి ఉప్పు లవంగాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  4. ఈ పిండిలో పక్కన పెట్టుకొన్న పప్పు కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర అల్లం ముక్కలు తరిగిన కరివేపాకు వేసుకొని బాగా కలపాలి
  5. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని పిండిని చేత్తో వడ లాగా వత్తుకొని వేడి నూనె లో వేడి వేయించాలి
  6. రెండు వైపులా తిప్పుకొంటూ బాగా వేయించాక తీసి సర్వ్ చేసుకోవడమే
  7. టొమోటో సాస్ కానీ చట్నీ తో కానీ బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర