హోమ్ / వంటకాలు / క్యాబేజి పకోడీ

Photo of Cabbage pakodi by sneha gilla at BetterButter
1475
5
0.0(0)
0

క్యాబేజి పకోడీ

Dec-05-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజి పకోడీ రెసిపీ గురించి

క్యాబేజి పకోడీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. క్యాబేజి తురుము 1 కప్
  2. శనిగ పిండి 1 1/2 కప్
  3. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  4. కారం 2 స్పూన్స్
  5. ఉప్పు 2 స్పూన్స్
  6. ధనియా పొడి 1 స్పూన్

సూచనలు

  1. ఒక గిన్నె తీసుకొని అందులో పిండి,క్యాబేజి తురుము,కారం,ఉప్పు,ధనియా పొడి వేసుకొని పకోడీ పిండిలా కలుపుకోవాలి.
  2. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక పిండిని పకోడీలు వేసుకోవాలి.
  3. అంతే వేడి వేడి పకోడీ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర