హోమ్ / వంటకాలు / గోధుమ పిండి చిప్స్

Photo of Wheat Chips by Gadige Maheswari  at BetterButter
421
2
0.0(0)
0

గోధుమ పిండి చిప్స్

Dec-06-2018
Gadige Maheswari
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ పిండి చిప్స్ రెసిపీ గురించి

అందరు ఎంతగానో ఇష్టపడే స్నాక్ వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి - 1 కప్
  2. పాలకూర కట్ట - 1
  3. జీలకర్ర పొడి - 1 స్పూన్
  4. పచ్చిమిర్చి - 2
  5. నూనె వేయించడానికి సరిపడా
  6. అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్

సూచనలు

  1. పాలకూర ను శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి.
  2. ఒక పాత్రలో కొంచెం నూనె వేసి పాలకూర పచ్చిమిర్చి ముక్కలు కొంచెం నీరు పోసి మగ్గనివ్వాలి.
  3. పాలకూర మిశ్రమం చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  4. ఒక పాత్రలో గోధుమ పిండి గ్రైండ్ చేసుకొన్న పేస్ట్ ను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  5. ఇలా కలుపుకున్న పిండి ని కొద్దిసేపు నానబెట్టాలి.
  6. స్టౌ మీద డీప్రై కి సరిపడా నూనెను వేడి చేయాలి.
  7. పిండి ని కొంచెం తీసుకుని చపాతీలా పలుచగా వోత్తుకొని మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి.
  8. ఇలా కట్ చేసిన వాటిని నూనె లో వేయించి తీయాలి.
  9. అందరూ ఎంతో ఇష్టపడే గోధుమ పిండి చిప్స్ రెడీ!!!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర