హోమ్ / వంటకాలు / పొటాటో టోర్నడో

Photo of Potato tornado by Sree Sadhu at BetterButter
50
6
0.0(0)
1

పొటాటో టోర్నడో

Dec-06-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొటాటో టోర్నడో రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది మరియు క్రిస్ప్య్ గ కూడా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చే సరికి స్నాక్స్ ల పెడితే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. బంగాళదుంప 2
  2. ఉప్పు 1 చెంచా
  3. కారం 1/2 చెంచా
  4. మిక్సడ్ హెర్బ్ 1/2 చెంచా
  5. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  6. ఛాట్ మసాలా 1/4 చెంచా

సూచనలు

  1. ముందుగా బంగాళదుంప ని బాగా కడుగుకోవాలి
  2. దాని లో కబాబ్ స్టిక్ తో గుచ్చుకోవాలి
  3. కత్తి సహాయం తో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి
  4. ఇప్పుడు నూనె వేడి చేసి అందులో ఇది వేసి ఎర్రగా వేయించాలి
  5. వేగిన తరువాత తీసేసి దాని మీద ఉప్పు ,కారం, ఛాట్ మసాలా ,మిక్సడ్ హెర్బ్ స్ప్రింకిల్ చేసుకోవాలి
  6. అంతే వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే టమాటో సాస్ తో

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర