గులాబ్ జామ్ | Gulab jamun Recipe in Telugu

ద్వారా ప్రశాంతి మారం  |  6th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Gulab jamun  by ప్రశాంతి మారం at BetterButter
గులాబ్ జామ్by ప్రశాంతి మారం
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

గులాబ్ జామ్ వంటకం

గులాబ్ జామ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gulab jamun Recipe in Telugu )

  • గులాబ్ జామ్ పొడి - 400 గ్రామ్స్
  • పాలు - 1/4 కప్
  • చక్కెర - 250 గ్రామ్స్
  • ఇలాచీ పొడి- 1/4 స్పూన్
  • నెయ్యి - వేయించడానికి సరిపడా

గులాబ్ జామ్ | How to make Gulab jamun Recipe in Telugu

  1. ముందుగా గులాబ్ జామ్ మిక్స్ ను ఒక గిన్నెలో వేసి కొంచెం పాలు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.
  2. పిండి ని కలుపుకున్న తరువాత కొంచెం నెయ్యి రాసి పైన cloth వేసి అర గంట సేపు నాన నివ్వాలి.
  3. ఒక గిన్నెలో చక్కెర వేసి నీరు పోసి కలిపి పాకం రెడీ అవుతున్న టైం లో ఇలాచీ పొడి వేసి కలపాలి.
  4. ఇప్పుడు ముందు రెడీ చేసుకున్న పిండి ని చిన్న ఉండలు గా చేసుకొని కాగిన నెయ్యి లో వేసి డీప్ ఫ్రై చేయాలి.
  5. రెడీ అయిన బాల్స్ ని వేడిగా ఉన్న పాకం లో వేస్తే గులాబ్ జామ్ తినడానికి రెడీ...

Reviews for Gulab jamun Recipe in Telugu (0)