హోమ్ / వంటకాలు / వంకాయ ఉల్లికారం

Photo of Vankaya vullikaram by Swetha Vijayagiri at BetterButter
777
2
0.0(0)
0

వంకాయ ఉల్లికారం

Dec-06-2018
Swetha Vijayagiri
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ ఉల్లికారం రెసిపీ గురించి

వంకాయలు అంటే అందరికీ ఎంతో ఇష్టం ఎలాంటి ఫంక్షన్ అయినా ఈ కూర లేనిది అసలు ఉండదు ఇందులో వంకాయలు ఉల్లిపాయలు ఎక్కువ గా వేసి చేశాను

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట

కావలసినవి సర్వింగ: 4

  1. వంకాయలు: 1/2 కిలో
  2. ఉల్లిపాయలు: 3
  3. ఎండు మిర్చి: 5
  4. పల్లిలు: 1 స్పూన్
  5. నువ్వులు: 1 స్పూన్
  6. ఎందుకొబ్బరి: 1 ఇంచ్ ముక్క
  7. ధనియాలు: 1 స్పూన్
  8. మెంతులు: 1/4 స్పూన్
  9. జీలకర్ర: 1స్పూన్
  10. మినపప్పు: 1 స్పూన్
  11. ఉప్పు: సరిపడా
  12. పసుపు: 1/2 స్పూన్
  13. అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 స్పూన్
  14. కారం: 1 స్పూన్
  15. ఆయిల్: 6 స్పూన్స్
  16. పుదీనా తరుగు: 1 స్పూన్
  17. కొత్తిమీర తరుగు: 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి పల్లీలు,నువ్వులు,ఎండు కొబ్బరి,జీలకర,మెంతులు,ధనియాలు, ఎండుమిర్చి,మినపప్పు,ఉప్పువేసి వేయించుకోవాలి
  2. చల్లారాక ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి
  3. ఇప్పుడు వంకాయలు కడిగి గుత్తులుగా కట్ చేసుకోవాలి
  4. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని వంకాయ లో స్టఫ్ చేసుకోవాలి
  5. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వంకాయలు వేసి సిమ్ లో 10 నిమిషాలు ఉడికించాలి
  6. వంకాయలు ఉడికిన తర్వాత పసుపు,అల్లం పేస్ట్,తగినంత ఉప్పు,కారం,గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి 5 నిమిషాలు ఉడికించాలి
  7. చివరగా కొత్తిమీర, పుదీనా వేసి స్టీవ్ ఆఫ్ చెయ్యాలి అంతే టేస్టీ వంకాయ ఉల్లికారం రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర