హోమ్ / వంటకాలు / వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్

Photo of Vegetable spring rolls by Vandana Paturi at BetterButter
72
3
0.0(0)
0

వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్

Dec-06-2018
Vandana Paturi
20 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్ రెసిపీ గురించి

నేను ఫస్ట్ టైం చేసినప్పుడు న పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు అందరూ ఎంతో పొగిడారు ఆ అనుభవం ఎప్పటికి మర్చిపోలేను మీరు చేసి చూడండి అందరికి నచ్చుతాయి

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • ఇతర
 • చైనీస్
 • వేయించేవి
 • ప్రాథమిక వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

 1. స్టాఫింగ్ కోసం చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ఒక కప్పు
 2. క్యారెట్ 2
 3. ఉల్లిపాయలు 2
 4. వెళుల్లి 3
 5. పచ్చిమిర్చి 4
 6. కొత్తిమీర కొంచం
 7. జిరా ఆఫ్ స్పూన్
 8. ఉప్పు తగినంత
 9. పసుపు చిటికెడు
 10. సోయసాస్ ఆఫ్ స్పూన్
 11. గ్రీన్ చిల్లి సాస్ ఆఫ్ స్పూన్
 12. వెనిగర్ పావ్ స్పూన్
 13. టమోటా సాస్ ఆఫ్ స్పూన్
 14. గరం మసాలా ఆఫ్ స్పూన్
 15. నూనె 2 స్పూన్స్
 16. డో కోసం మైదా 200 గ్రామ్స్
 17. ఉప్పు చిటికెడు
 18. డీఫ్ ఫ్రై కి నూనె

సూచనలు

 1. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి వేడికగానే జిరా చిన్నగా తరిగిన ఉల్లిపాయ వెల్లులి పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి ,
 2. అవి వేగాక క్యాబేజీ కేరేట్ ఉప్పు పసుపు వేసి కలపాలి ,
 3. అవి బాగా మగ్గక సొయా సాస్ చిల్లి సాస్ టమాటో సాస్ వెనిగర్ గరంమసాలా కొత్తిమీర అన్ని ఒకదాని తరువాత ఒకటి వేస్తూ కలుపుకోవాలి ,
 4. కరి రెడీ అయ్యాక పక్కన పెట్టి చల్లారనివ్వాలి ,
 5. డో కోసం మైదా పిండిలో ఉప్పు వేసి నీళ్లు పోసి కలిపి పది నిమిషాలు నానబెట్టుకోవాలి ,
 6. తరువాత చిన్న చిన్న పూరీలు చేసుకోవాలి ,
 7. అన్ని పూరీలు చేసుకున్నాక ఒక పూరి పై ఆయిల్ రాసి దానిపై మరొక పూరి పెట్టాలి ఇలా ఆయిల్ పూస్తూ ఒకదానికొకటి పెట్టుకుంటూ పోవాలి ,
 8. మొత్తం 5 పూరీలు పెట్టుకోవాలి
 9. ఇలా అమర్చిన పూరీని కింద పొడి పిండి చల్లి చపాతీలు ల చేసుకోవాలి పల్చగా చేసుకున్న చపాతీ ని స్లో ఫ్లేమ్ పై పెనం పెట్టి లైట్ గా కాల్చుకోవాలి ,
 10. ఇలా అన్నమాట ,
 11. కాల్చుకున్న చపాతీ చల్లారేక లేయర్ లేయర్ గా తీసి పెట్టుకోవాలి ,
 12. స్టాఫింగ్ చేసుకోడానికి ఒక స్పూన్ మైదా పిండిలో నీళ్లు పోసి పేస్ట్ లా చేసి అంచులు కు పూసి మడుచుకోవాలి ఇలాగే అన్నమాట,
 13. ఇలా అన్ని మడిచి పెట్టుకొని నూనెలో డెఫ్ ఫ్రై చేసుకోవాలి ,
 14. తింటుంటే పడిన శ్రేమ అంత ఎక్కడపోతుందో :blush:.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర