వెజ్ పిజ్జా | VEG pizza Recipe in Telugu

ద్వారా ప్రశాంతి మారం  |  7th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • VEG pizza recipe in Telugu,వెజ్ పిజ్జా, ప్రశాంతి మారం
వెజ్ పిజ్జాby ప్రశాంతి మారం
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

5

0

వెజ్ పిజ్జా వంటకం

వెజ్ పిజ్జా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make VEG pizza Recipe in Telugu )

  • పిజ్జా బేస్- 1
  • ఉల్లిపాయ-1
  • టొమాటో-1
  • క్యాప్సికం- 1
  • స్వీట్ కార్న్- పావు కప్
  • మయోనైస్- 2 స్పూన్స్
  • పిజ్జా సాస్- 2 స్పూన్స్
  • పిజ్జా సీసనింగ్ - పావు స్పూన్
  • చీజ్- అర కప్పు

వెజ్ పిజ్జా | How to make VEG pizza Recipe in Telugu

  1. ముందుగా పిజ్జా బేస్ కి మయోనైస్ ఇంకా పిజ్జా సాస్ రాసి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఉల్లి, క్యాప్సికం, టొమాటో, స్వీట్ కార్న్ వేయాలి.
  3. తర్వాత చీజ్ పిజ్జా సీజనింగ్ వేయాలి
  4. స్టవ్ పై పాన్ పెట్టి రెడీ చేసుకున్న పిజ్జా బేస్ ను పెట్టి 5 నిమిషాలు చిన్న మంట మీద ఉంచాలి.
  5. చీజ్ మొత్తం కరిగి రుచికరమైన పిజ్జా రెడీ.

నా చిట్కా:

పాన్ లో పిజ్జా చేసేటప్పుడు పైన మూత పెట్టి కుక్ చేస్తే బాగా వస్తుంది

Reviews for VEG pizza Recipe in Telugu (0)