హోమ్ / వంటకాలు / తోస్ట్ స్టఫడ్ పావ్

Photo of Toasted stuffed pav by Sree Sadhu at BetterButter
73
4
0.0(0)
0

తోస్ట్ స్టఫడ్ పావ్

Dec-07-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోస్ట్ స్టఫడ్ పావ్ రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. పావ్ బ్రెడ్ 4
  2. గార్లక్ మాయోనిస్ 2 చెంచాలు
  3. పచ్చి బఠాణి 4 చెంచాలు
  4. తురిమిన క్యారెట్ 3 చెంచాలు
  5. తరిగిన ఉల్లిపాయ 1
  6. తరిగిన టమాటో 1
  7. బట్టర్ 1 చెంచా
  8. మిశ్రమ మూలికల పొడి 1 చెంచా
  9. ఉప్పు తగినంత
  10. కారం 1/2 చెంచా
  11. టమాటో సాస్ 1 చెంచా
  12. రెడ్ చిల్లి సాస్ 1 చెంచా
  13. గ్రీన్ చిల్లి సాస్ 1 చెంచా

సూచనలు

  1. ముందుగా పావ్ బ్రెడ్ మధ్యలో తీసి మాయో రాసుకోవాలి
  2. తరువాత స్టవ్ ఆన్ చేసి బట్టర్ వేసుకుని కరగనివ్వాలి
  3. అందులో తరిగిన వెజిటబుల్స్ వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో స్పైసెస్ వేసుకుని వేయించాలి
  5. అందులోనే టమాటో ,చిల్లి సాస్ లు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేయడమే
  6. దానిని పావ్ లో స్టఫ్ చేసుకోవాలి
  7. దాని మీద మళ్ళి పైనది పెట్టుకోవాలి
  8. దానిని పాన్ మీద బట్టర్ వేసి రెండువైపులా కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర