హోమ్ / వంటకాలు / బాస్కెట్ చాట్

Photo of Basket chat by Divya Konduri at BetterButter
492
2
0.0(0)
1

బాస్కెట్ చాట్

Dec-07-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాస్కెట్ చాట్ రెసిపీ గురించి

చాట్ అంటే అందరు ఇష్ట పడతారు ..నేను కొత్తగా బాస్కెట్ చేసి చాట్ సర్వ్ చేసాను

రెసిపీ ట్యాగ్

  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. మైద 200గ్రాములు
  2. ఉప్పు పావు స్పూను
  3. నూనె డీప్ ఫ్రై సరిపడా
  4. చాట్ కోసం..ఉడికించి మెదిపిన ఆలు కప్పు
  5. బ్రైడ్ గ్రామ్స్ పావు కప్పు
  6. కేరట్ తురుము అర కప్పు
  7. కార్న ఫ్లొరు 2స్పూనులు
  8. ఉప్పు తగినంత
  9. కారం అర స్పూను
  10. జీర పొడి పావు సపూను
  11. చాట్ మసాల పావు స్పూను
  12. కొత్తిమీర తురుము పావు కప్పు
  13. దానిమ్మ గింజలు అర కప్పు
  14. వేగించిన పల్లీలు 2 స్పూనులు
  15. నమ్మరసం ఒక స్పూను

సూచనలు

  1. ముందుగా మైద ఉప్పు నూనె 2స్పూనులు వేసి
  2. ముద్దలా కలిపి పక్కన పెట్టి 10రెస్టు ఇవ్వాలి
  3. గిన్నెలో కి ఆలుని తీసుకొనిమెదిపి ఉప్పు.కారం చాట్ మసాల.కొత్తిమీర
  4. మిగిలినవి అన్నీ వేసి ముద్దచేసి కట్లెట్ లాచేసి
  5. పైనం పై నూనె వేసి షాలో ఫ్రై చేసి ఉంచాలి
  6. కలిపన పిండిని తీసుకొని సరిపడా భాగాలుగా చేసి చపాతిలా చేసి
  7. పొడుగుగా కట్ చేసి బాస్కెట్ ఆకారం లో ఉన్న గిన్నే కి వేనుకకు
  8. తిప్పి బుట్టలా ఒక్కొ చీలికని అల్లాలి
  9. చుట్టూత నొక్కి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి
  10. టీష్యు పేపరు లోకి తీయాలి
  11. ముఃదు వెనుక బాస్కెట్ ఆకారం లా ఉండే బాస్కేట్ రడీ
  12. తయారైన బాస్కెట్ ని ఆలు కట్ ల్లైట్ పెట్టి పైన ఉల్లి.టమోట కేరట్.పల్లీలు.
  13. దానిమ్మ వేసి కొత్తిమీర వేసి దానిమ్మ వేసి నిమ్మరసం పిండి సర్వ్ చేయాలి
  14. రడీ టు సర్వ్ బాస్కెట్ చాట్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర