బౌల్ చనా మసాలా కట్లెట్ | BOWL chana masala cutlet Recipe in Telugu

ద్వారా Vandana Paturi  |  7th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of BOWL chana masala cutlet by Vandana Paturi at BetterButter
బౌల్ చనా మసాలా కట్లెట్by Vandana Paturi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

బౌల్ చనా మసాలా కట్లెట్ వంటకం

బౌల్ చనా మసాలా కట్లెట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BOWL chana masala cutlet Recipe in Telugu )

 • చనా మసాలా కోసం సేనగలు ఒక కప్పు
 • అల్లం వెళుల్లి పేస్ట్ ఒక స్పూన్
 • కారం ఆఫ్ స్పూన్
 • పసుపు చిటికెడు
 • ఉప్పు తగినంత
 • నూనె 2 స్పూన్స్
 • గరంమసాలా ఆఫ్ స్పున్
 • బౌల్ కోసం మైదా 100 గ్రామ్స్
 • ఉప్పు తగినంత
 • కట్లెట్ కోసం ఉల్లిపాయలు 1
 • మిర్చి 1
 • కొత్తిమీర కొంచం
 • నిమ్మకాయ ఆఫ్ చక్క
 • టమోటా సాస్ 1 స్పూన్
 • చిల్లి సాస్ ఆఫ్ స్పూన్
 • చాట్ మసాలా ఆఫ్ స్పూన్
 • ఉప్పు తగినంత
 • మిక్చర్ 4 స్పూన్స్
 • చిప్స్ 4 స్పూన్స్

బౌల్ చనా మసాలా కట్లెట్ | How to make BOWL chana masala cutlet Recipe in Telugu

 1. ముందుగా మైదా పిండిలో ఉప్పు నీళ్లు వేసి డో చేసి 5 నిమిషాలు ఉంచి పూరి ల చేయాలి ,
 2. పురిపై చిన్న గిన్నె పెట్టి ఇలా మడవాలి ,
 3. లోపలున్న వెస్ట్ పిండిని చకుతో కట్ చేసుకోవాలి ,
 4. గిన్నెతోపాటు నూనెలో డీఫ్ ఫ్రై చేయాలి ,
 5. కొద్దిగా వేగాక గిన్నె విడిపొతుంది ,
 6. బౌల్ వేయించి పక్కన పెట్టుకోవాలి ,
 7. చనా మసాలా కోసం సావ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసి అల్లం వెళుల్లి పేస్ట్ వేసి వేగాక ఉప్పు కారం గరంమసాలా ఉడికించుకున్న సేనగలు కొద్దిగా నీళ్లు పోసి ఉడికించి దించేయాయి ,
 8. ఇప్పుడు తయారు చేసుకున్న బౌల్స్ లో చనా కర్రీ వేయాలి ,
 9. దానిపైన ఉల్లిపాయ ముక్కలు మిర్చి టమోటా సాస్ చిల్లి సాస్ చాట్ మసాలా వేయాలి,
 10. ఆపై మరొక్కసారి ఉల్లిపాయ ముక్కలు మికచర్ నిలిపిన చిప్స్ కొత్తిమీర వేసి నిమ్మరసం పిండి సర్వ్ చేయడమే
 11. ఇంకెందుకు ఆలస్యం తినెయ్యడమే :yum:.

Reviews for BOWL chana masala cutlet Recipe in Telugu (0)