హోమ్ / వంటకాలు / పాలక్ పూరి

Photo of Spinach poori by Swetha Vijayagiri at BetterButter
653
1
0.0(0)
0

పాలక్ పూరి

Dec-07-2018
Swetha Vijayagiri
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ పూరి రెసిపీ గురించి

ఇది బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు పాలకూర గోధుమ పిండి తో చేసాను

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమ పిండి: 1 కప్
  2. పాలకూర పేస్ట్: 1/2 కప్
  3. ఉప్పు: తగినంత
  4. జీలకర్ర పొడి : 1/2 స్పూన్
  5. ఆయిల్: డీప్ఫ్రై కి సరిపడ

సూచనలు

  1. ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, ఉడికించిన గ్రైండ్ చేసినపాలకూర పేస్ట్,జీలకర్ర పొడి వేసి నీళ్లు వేస్తూ కలుపుకోవాలి
  2. ఆయిల్ వేసి కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  3. డీప్ఫ్రై కి సరిపడా ఆయిల్ హీట్ చేసి పూరి ల ఒత్తుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర