హోమ్ / వంటకాలు / ఆమ్లా పుణుగులు

Photo of Gooseberry  bites by Annapurna jinkala at BetterButter
556
1
0.0(0)
0

ఆమ్లా పుణుగులు

Dec-07-2018
Annapurna jinkala
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆమ్లా పుణుగులు రెసిపీ గురించి

కార్తీకమాసం లో చేస్తారు ఎక్కువగా సాయంత్రం స్నాక్స్ లా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • పండుగలాగా

కావలసినవి సర్వింగ: 5

  1. సగ్గుబియ్యం ఒక కప్
  2. శనగ పప్పు 3 స్పూన్లు
  3. అలసందలు ఒక కప్
  4. కొత్తిమీర ఒక కప్
  5. ఉసిరికాయ తురుము ఒక కప్
  6. అల్లం ముక్కలు 1 స్పూన్
  7. పచ్చిమిర్చి 3ముక్కలుగా చేసుకోవాలి
  8. జీలకర్ర ఒక స్పూన్
  9. ఉప్పు తగినంత
  10. దోశ పిండి ఒక కప్
  11. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. సజీవుబియ్యం ఒక గంట నానబెట్టుకోవాలి
  2. అలసందలు శనగపప్పు కూడా నానబెట్టుకోవాలి
  3. ఉసిరికాయలు తురిమి అల్లం పచ్చిమిర్చి చిన్న .ముక్కలుగా కట్ చేసుకోవాలి
  4. అన్ని కలిపి
  5. దోశ పిండి కూడా వేడి కలిపి ఉప్పు సరి చూసుకొని
  6. కలిపిన పిండి
  7. స్టవ్ పైన పాన్ పెట్టి డీప్ ఫ్రై కి నూనె పెట్టికాగాక పిండిని చిన్న ఉండలుగా వేసి సిమ్ లో రెండు వైపులా కాల్ హుకోవాలి
  8. ప్లేట్ లోకి తీసుకోని సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర