హోమ్ / వంటకాలు / రవ్వ వడ

Photo of Sooji vada by Roopasree Rao at BetterButter
651
1
0.0(0)
0

రవ్వ వడ

Dec-07-2018
Roopasree Rao
20 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ వడ రెసిపీ గురించి

పిల్లలు,పెద్దలు,వృద్ధులు,అందరూ ఇష్టముగా తినే స్నాక్స్ వెంటనే జీర్ణం అవ్వుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కర్ణాటక
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట

కావలసినవి సర్వింగ: 5

  1. చిరోటి రవ్వ -1 కప్
  2. పెరుగు-3/4 కప్
  3. ఉల్లిపాయ-1 గడ్డ
  4. కొత్తిమీర -2 t స్పూన్
  5. హింగువ -చిటికెడు
  6. అల్లం-1/2 ఇంచు
  7. నెయ్యి-1 స్పూన్
  8. పచ్చిమిరపకాయి -3
  9. కరివేపాకు -1 స్పూన్
  10. వేయించడానికి సరిపడా నూనె
  11. ఉప్పు -1స్పూన్
  12. సోడా-1/4స్పూన్

సూచనలు

  1. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి,కొత్తిమీర,కరివేపాకు ,అల్లం,నెయ్యి ,ఉప్పు అన్నింటిని రవ్వలో వేసుకోండి
  2. సోడా,పెరుగు కూడా వేసుకొని కలపాలి.
  3. 20 నిమిషాలు పిండిని రెస్ట్ ఉంచండి.
  4. బాండీలో నూనె వేసి వేడిచేసి వడలు వెయ్యండి.
  5. బంగారు రంగు వచ్చే వరకు వేయించి సర్వ్ చేసుకొండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర