హోమ్ / వంటకాలు / జంతికలు

Photo of Besan sev by Lalitha Kandala at BetterButter
825
3
0.0(0)
0

జంతికలు

Dec-07-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జంతికలు రెసిపీ గురించి

ప్రతి పండగకి చేసుకునే నూనె పిండివంటకం జంతికలు. చాలా రకాలుగా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. శనగపిండి 1 కప్
  2. వరిపిండి/ బియ్యం పిండి 2 కప్స్
  3. వెన్న 1 టేబుల్ స్పూన్
  4. వాము 1 టేబుల్ స్పూన్
  5. ఉప్పు, కారం రుచికి సరిపడా
  6. నూనె deep fry కి సరిపడా

సూచనలు

  1. శనగపిండి, వరిపిండి, ఉప్పు, కారం, వేడిచేసిన వెన్న , వాము వేసి బాగా కలపాలి.
  2. అందులో నీళ్లు పోసి చపాతీ పిండి లా బాగా కలిపి 30 నిమిషాలు పక్కన పెట్టాలి
  3. నూనె వేడి చేసి వేడిగా అయ్యేలా చూడాలి
  4. జంతికలు గొట్టం లో చిన్న రంధ్రాలు ఉన్న బిళ్ళ వేసి పిండి ని వేసి నూనె లో జంతికలు తిప్పాలి
  5. రెండువైపులా గోధుమ రంగులో మారాక వేయించి తీయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర