హోమ్ / వంటకాలు / నువ్వుల కజ్జికాయలు

Photo of Sesame seeds gujiya  by ప్రశాంతి మారం at BetterButter
881
3
0.0(0)
0

నువ్వుల కజ్జికాయలు

Dec-08-2018
ప్రశాంతి మారం
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల కజ్జికాయలు రెసిపీ గురించి

Sweet item

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. పేని రవ్వ - 250 గ్రామ్స్
  2. నువ్వులు -అర కేజీ
  3. బెల్లము -అర కేజీ
  4. ఇలాచీ పొడి- పావు స్పూన్
  5. నూనె - డెప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బౌల్ లో పేని రవ్వ కొంచెం ఆయిల్ వేసి నీటితో పిండి గట్టిగా తడుపుకొని పైన తడి బట్ట కప్పి ఒక గంట సేపు పిండి నాననివ్వాలి.
  2. నువ్వులు పెనం పైన దోరగా వేయించాలి.బెల్లం తురిమి పెట్టుకోవాలి.
  3. నువ్వులు కాస్త చల్లగా అయ్యాక ఒక మిక్సీ బౌల్ లో వేసి బెల్లం, ఇలాచీ పొడి వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి.
  4. డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి.
  5. ఇప్పుడు పిండి ని చిన్న చిన్న పూరీ లా వత్తి ,నువ్వుల పొడి ని మధ్యలో పెట్టి అంచులు అల్లాలి .
  6. ఇప్పుడు కాగిన నూనె లో బంగారు రంగు వచ్చాక ప్లేట్ లోకి తీసుకుంటే నువ్వుల కజ్జికాయలు రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర