హోమ్ / వంటకాలు / మైసూర్ బోండా

Photo of Mysore bonda  by రమ్య వూటుకూరి at BetterButter
578
3
0.0(0)
0

మైసూర్ బోండా

Dec-08-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మైసూర్ బోండా రెసిపీ గురించి

టేస్టీ అల్పాహారం. మైదా తో చేస్తారు. నేను సగం మైదా సగం గోధుమ పిండి వాడాను

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1 కప్
  2. గోధుమ పిండి 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత
  5. జీలకర్ర 1 స్పూన్
  6. పెరుగు 1 1/2 కప్
  7. వంటసోడా 1/4 స్పూన్
  8. బేకింగ్ పౌడర్ 1 స్పూన్

సూచనలు

  1. ఆయిల్ తప్ప మిగతా అన్ని వెస్కొని బాగా కలుపుకోవాలి
  2. అవసరం ఐతే కొంచం వాటర్ పోస్కోవచ్చు. పిండి మరీ పల్చగా ఉండకూడదు
  3. 15 మినిట్స్ పిండి పక్కన ఉంచాలి
  4. తర్వాత డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర